Bheemili: భీమిలిలో టీడీపీ యూనిట్ స్థాయి సమావేశం!

Bheemili: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గంలో టీడీపీ యూనిట్, బూత్ ఇంచార్జిల సమావేశం. మాజీ కార్పొరేటర్ చిన్నికుమారి హామీ.

SHIVA, BHIMILI
Published on: 16 July 2026 10:38 AM IST
Bheemili
X

Bheemili: భీమిలిలో టీడీపీ యూనిట్ స్థాయి సమావేశం!

Bheemili: భీమిలి నియోజక వర్గం ఎమ్మెల్యే,మాజీ మంత్రి వర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి బుధవారం జరిగే యూనిట్ స్థాయి సమావేశం జూలై 15న సాయంత్రం 6 గంటలకు యూనిట్ ఇంచార్జిలు, బూత్ఇంచార్జిలు,కుటుంభ సాధికార సారధులతో (KSS) మీటింగ్ పెట్టడం జరిగినది.

ఈ కార్యక్రమంలో భాగంగా యూనిట్ ఇన్చార్జిస్ వాళ్ల బూతు ఇన్చార్జిస్ తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొనడం జరిగినది.ఈ సమస్యలను పరిష్కార దిశగా మన వార్డు క్లస్టర్ ఇంచార్జి ,మాజీ కార్పొరేటర్ శ్రీమతి గాడు చిన్నికుమారి లక్ష్మీనాయుడు గారు ఎమ్మెల్యే గారి దృష్టి కి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు,మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story