Gajapathinagaram: వైసీపీ 2.0 సూపర్ యాప్ లాంచ్!

Gajapathinagaram: గజపతినగరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో 2.0 సూపర్ యాప్‌ను ప్రారంభించిన బొత్స అప్పలనరసయ్య. నేరుగా వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేసే అవకాశం.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 19 July 2026 5:00 PM IST
Gajapathinagaram
X

Gajapathinagaram: వైసీపీ 2.0 సూపర్ యాప్ లాంచ్!

Gajapathinagaram: విజయనగరం జిల్లా గజపతినగరం వైసిపి పార్టీ కార్యాలయంలో 2.0 సూపర్ యాప్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య.

ఈ యాప్ ద్వారా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా నాయకులు తెలుగుదేశం పార్టీ చేసిన దుష్ప్రచారాలను తిప్పి కొట్టేందుకు ఈ యాప్ ద్వారా బదులు చెప్పాలని అంతేకాకుండా మన కార్యకర్తలు తమకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఈ యాప్ ద్వారా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ప్రతి సమాచారాన్ని తెలియపరచవచ్చని ఈ కార్యక్రమం త్వరలోనే దిశా నిర్దేశం చేస్తామని కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియా 2.0 సూపర్ యాప్ లో చేరాలని కోరారు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story