Gajuwaka: గాజువాక రాజీవ్ నగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య కలకలం!
Gajuwaka: గాజువాక రాజీవ్ నగర్‌లో చదువులో వెనుకబడి సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్థాపం చెంది బీటెక్ విద్యార్థి వెంకటరామ్ చరణ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Gajuwaka: గాజువాక రాజీవ్ నగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య కలకలం!
Gajuwaka: గాజువాక రాజీవ్ నగర్ లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య. కుండ్రపు . వెంకటరామ్ చరణ్ అనే 22 సంవత్సరాలు చదువులో వెనుకబడడంతో మనస్థాపం చెంది అర్ధరాత్రి ఉరివేసుకొని మృతి.
B.Tech., చదువుతున్న కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ ఫెయిల్ అవడంతో ఆత్మహత్య. దువ్వాడ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




