Chodavaram: చోడవరం బీజేపీ యువజన మోర్చా మండల అధ్యక్షుడిగా పసుమర్తి సంతోష్!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం బీజేపీ యువజన మోర్చా మండల అధ్యక్షుడిగా పసుమర్తి సంతోష్ నియామకం.
Chodavaram: చోడవరం బీజేపీ యువజన మోర్చా మండల అధ్యక్షుడిగా పసుమర్తి సంతోష్!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భారతీయ జనతాపార్టీ యువజన మోర్చా మండల అధ్యక్షుడిగా పసుమర్తి సంతోష్ నియామకమయ్యారు.
పసుమర్తి సంతోష్ గతంలో వైసిపి పార్టీ లో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ చోడవరం మేజర్ పంచాయతీ వార్డు మెంబర్ గా పని చేశారు.
భారతీయ జనతాపార్టీ ను సంస్థాగతంగా చోడవరం నియోజకవర్గంలో బలోపేతం చేసే చర్యలలో భాగంగా యువతకు జిల్లా నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా అనకాపల్లి బీజేపీ జిల్లా నాయకులు యువజన ఉపఅధ్యక్షులు ఈర్లీ మహేష్ తెలిపారు.
ఈ సందర్భంగా పసుమర్తి సంతోష్ మాట్లాడుతూ చోడవరం మండలం లో రానున్న రోజుల్లో భారతీయ జనతాపార్టీ ను బలోపేతం చేయడం లో శక్తివంచన లేకుండా పని చేస్తానని తెలిపారు.
పసుమర్తి సంతోష్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story




