Chodavaram: చోడవరంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం గర్ల్స్ హైస్కూల్లో ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఓటు వేశారు. పరిషత్ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Chodavaram: చోడవరంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం మండల కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్లో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తన ఓటుని వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పురపాలిక కార్పొరేషన్ ఎన్నికల లాగానే క్లీన్ స్వీప్ చేస్తామని కూటమి అభ్యర్థులందరూ ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఈ సందర్భంగా తెలిపారు.




