Visakhapatnam: విశాఖ కేజీహెచ్ సర్జికల్ వార్డులో అధ్వాన పరిస్థితి!
Visakhapatnam: విశాఖపట్నం KGH సర్జికల్ వార్డులో నీటి లీకేజీలు, పాచి పట్టిన రహదారి వల్ల రోగులు పడుతున్న ఇబ్బందులపై CITU నాయకులు వై. రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Visakhapatnam: విశాఖ కేజీహెచ్ సర్జికల్ వార్డులో అధ్వాన పరిస్థితి!
Visakhapatnam: సిఐటియు జగదాంబ జోన్ ఆధ్వర్యంలో ఈరోజు KGH వై రాజు ఆధ్వర్యంలో గమనించడం జరిగింది సర్జికల్ వార్డు పాత S4 వద్ద పూర్తిగా పాకుదేరి సర్జరీ నుండి వచ్చిన తర్వాత నడవలేని పరిస్థితుల్లో ఆ ప్రాంతం ఉండటం వల్ల రోగులకు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది పై నుంచి నీళ్లు ఎక్కడ వస్తున్నాయో తెలియదు కానీ కారిపోవడం పూర్తి అసౌకర్యాన్ని సూచిస్తుంది ప్రతిరోజు సూపరెంట్ గారు నడిచిన ప్రాంతంలోనే ఇంత దారుణంగా జరిగితే కేజీహెచ్ పరిస్థితి అర్థం చేసుకోగలం జూనియర్ డాక్టర్ల సమ్మె వల్ల 90 శాతం మంది రోగులు సంచారం లేని పరిస్థితుల్లోనే ఇలా ఉంటే సమ్మె విరమించిన తర్వాత రోగుల యొక్క క్రౌడ్ ఈ పరిస్థితిని ఎలా అధికమించగలరని సూపర్డెంట్ గారికి ప్రశ్నించడం జరుగుతుంది .
కేజీహెచ్ లాంటి ప్రభుత్వ రంగం సంస్థలు ఇలా ఉంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పూర్తి మెయింటినెన్స్ ని కాంట్రాక్టర్లుకి ఇవ్వడం వారు సరిగ్గా పట్టించకపోవడం PPP పద్ధతిలో దీనిని ప్రైవేటీకరణ మార్గంలోనే నడుస్తుంది అని అనుకోవచ్చు దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వం కలుగజేసుకొని PPP పద్ధతిని విస్మరించి ప్రభుత్వ రంగాన్ని బలవపత్రం చేయాలని కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఎంప్లాయిస్ కు పెర్మనెంట్ చేయాలని హాస్పిటల్ లో మందులు పూర్తిస్థాయిలో ఇవ్వాలని టెస్టులన్నీ కేజీహెచ్ లోనే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.




