Visakhapatnam: విశాఖ వేదికగా డిసెంబర్‌లో క్రిడాయి 12వ ప్రాపర్టీ ఎక్స్పో!
Visakhapatnam: విశాఖపట్నంలో డిసెంబర్ 25, 26, 27 తేదీలలో నిర్వహించనున్న క్రిడాయి 12వ ప్రాపర్టీ ఎక్స్పో పోస్టర్‌ను ప్రతినిధులు ఆవిష్కరించారు.
Visakhapatnam: విశాఖ వేదికగా డిసెంబర్‌లో క్రిడాయి 12వ ప్రాపర్టీ ఎక్స్పో!
Visakhapatnam: విశాఖ వేదికగా డిసెంబర్ 25,26,27 తేదీలలో క్రిడాయి 12వ ప్రాపర్టీ ఎక్స్పో. క్రిడాయి ప్రాపర్టీ ఎక్స్పో పోస్టర్ ను ఆవిష్కరించిన క్రిడాయి ప్రతినిధులు. ప్రాపర్టీ ఎక్స్పో లో 85 వరకు స్టాల్స్ ఏర్పాటు.
క్రిడాయి ఏపీ అధ్యక్షులు శ్రీనివాస్ కామెంట్స్
పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఆరు కోట్ల ఇల్లు ఇంకా కావాల్సి ఉంది. క్రిడాయి విశాఖ 11 ప్రాపర్టీ ఎక్స్పో ను విజయవంతంగా నిర్వహించింది. క్రిడాయి 12వ ప్రాపర్టీ ఎక్స్పో ను ప్రజలు విజయవంతం చేయాలి. వ్యవసాయ రంగం తరువాత అధికంగా ఉపాధి కలోఇస్తున్న రంగం నిర్మాణ రంగం.
క్రిడాయి విశాఖ చాప్తార్ అధ్యక్షులు అశోక్ కుమార్ కామెంట్స్
వినియోగదారులకు, డవలపోర్స్ కు ఎక్స్పో ఒక వేదిక. విశాఖ ప్రజలు క్రిడాయి ప్రాపర్టీ ఎక్స్పో ను విజయవంతం చేయాలి. విశాఖ నగరం నాలుగు వైపులా విస్తరిస్తోంది. విశాఖ లో నిర్మాణ రంగాన్ని ఒకే వేదిక పైకి ప్రాపర్టీ ఎక్స్పో ద్వారా తీసుకువస్తున్నాము.
క్రిడాయి ప్రతినిధి ధర్మేంద్ర కామెంట్స్
విశాఖ సెరవేగంగా అభివృద్ధి చెందుతుంది. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం అయిన తరువాత భూములు రేట్లు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
విశాఖ ఏఐ హబ్ ,డేటా సెంటర్ హబ్ గా మారుతుంది. నిర్మాణ రంగంలో ఏఐ ని వినియోగిస్తున్నాము.




