Visakhapatnam: విశాఖ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా విమాన సేవలు!
Visakhapatnam: అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి అక్టోబర్ 27 నుండి బ్యాంకాక్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నేరుగా విమాన సేవలు ప్రారంభించనుంది.
Visakhapatnam: విశాఖ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా విమాన సేవలు!
Visakhapatnam: అక్టోబర్ 27 నుండి విశాఖ నుంచి బ్యాంకాక్‌కు వారానికి రెండుసార్లు నేరుగా విమాన సేవలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రారంభించనుంది.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభం అయిన మొట్టమొదటి అంతర్జాతీయ విమానం ఇదే కానుంది.
విమాన వేళలు:
IX 904 VTZ 11:30 BKK 16:00 (మంగళ, శుక్రవారాలు)
IX 903 BKK 02:10 VTZ 03:55 (బుధ, శనివారాలు).
Next Story




