Madhurawada: మధురవాడ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డాక్టర్ రమేష్

Madhurawada: టీబీ, లెప్రసీ కేసుల రికార్డుల పరిశీలన.. రోగులకు మందులు, పౌష్టికాహార సరఫరాపై ఆరా

SHIVA, BHIMILI
Published on: 17 Jun 2026 4:11 PM IST
Madhurawada
X

Madhurawada: మధురవాడ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డాక్టర్ రమేష్

Madhurawada: మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా క్షయ మరియు లెప్రసి నియంత్రణ అధికారి డాక్టర్ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా టీబీ యూనిట్ పరిధిలోని కేసుల రికార్డులు, రిపోర్టులను ఆయన పరిశీలించారు.రోగులందరికీ మందులు,పౌష్టికాహారం సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.

​ఈ తనిఖీలో ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ దీపికా, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాస్,టీబీ యూనిట్ సీనియర్ ల్యాబ్ సూపర్‌వైజర్ వి.వీరబ్రహ్మం,సిబ్బంది సురేష్,అనూష,కృష్ణ, మణికంఠ,డీపీఎంఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story