Anandapuram: ఆనందపురం నూతన సీఐగా ఎర్రం నాయుడు!

Anandapuram: విశాఖపట్నం జిల్లా ఆనందపురం పోలీస్ స్టేషన్ నూతన లా అండ్ ఆర్డర్ సీఐగా ఎర్రం నాయుడు బాధ్యతలు స్వీకరించారు.

SHIVA, BHIMILI
Published on: 10 July 2026 12:59 PM IST
Anandapuram
X

Anandapuram: ఆనందపురం నూతన సీఐగా ఎర్రం నాయుడు!

Anandapuram: ఆనందపురం పోలీస్ స్టేషన్ నూతన లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) గా ఎర్రం నాయుడు బాధ్యతలు స్వీకరించారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన బాధ్యతల ను స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని,

మండలంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు ప్రజలకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

​నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన ఎర్రం నాయుడుకు పలువురు పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story