Visakhapatnam: విశాఖలో వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్ పీఎం పాలెంకు తరలింపు!

Visakhapatnam: గిరిజన గురుకుల పాఠశాల సమస్యపై ఆందోళనకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు పుష్పశ్రీవాణి, బాలరాజులను అరెస్ట్ చేసి పీఎం పాలెం తరలించారు.

SHIVA, BHIMILI
Published on: 1 Sept 2026 1:46 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్ పీఎం పాలెంకు తరలింపు!

Visakhapatnam: పోతున మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఇతర పార్టీ నేతల అరెస్ట్.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story