Anakapalli: నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు!
Anakapalli: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎల్ పురం టీడీపీ మాజీ ఎంపీటీసీ రుత్తల రామకృష్ణ వైఎస్సార్సీపీలో చేరారు.
Anakapalli: నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు!
Anakapalli: గొలుగొండ మండలంలో ఏ ఎల్ పురం టిడిపికి చెందిన మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు రుత్తల రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సుర్ల గిరిబాబు, పార్టీ అధ్యక్షులు కోరుప్రోలు ఫాణి శాంతారామ్ మాజీ ఎంపీపీ గజ్జలపు మణికుమారి, మాజీ సర్పంచ్ లోచల సుజాత మరియు పార్టీ నాయుకులు పాల్గొన్నారు.




