Visakhapatnam: విశాఖలో రూ. 8.98 కోట్ల విదేశీ బంగారం పట్టివేత!
Visakhapatnam: విశాఖపట్నంలో డీఆర్‌ఐ అధికారులు రూ. 8.98 కోట్ల విలువైన 5.83 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారు.
Visakhapatnam: విశాఖలో రూ. 8.98 కోట్ల విదేశీ బంగారం పట్టివేత!
Visakhapatnam: విశాఖలో భారీగా విదేశీ బంగారం పట్టివేత. రూ.8.98 కోట్ల విలువైన 5.83 కిలోల బంగారం స్వాధీనం. డీఆర్‌ఐ అధికారుల తనిఖీల్లో భారీగా విదేశీ బంగారం పట్టివేత. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా పట్టివేత. నిర్దిష్ట సమాచారంతో జాతీయ రహదారిపై డీఆర్‌ఐ అధికారుల నిఘా.




