Bheemunipatnam: కొబ్బరి రైతులకు సర్కార్ వరం.. భారీగా సబ్సిడీలు!

Bheemunipatnam: ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతులకు ఉద్యానశాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది!

SHIVA, BHIMILI
Published on: 7 May 2026 8:04 AM IST
Bheemunipatnam
X

Bheemunipatnam: కొబ్బరి రైతులకు సర్కార్ వరం.. భారీగా సబ్సిడీలు!

​భీమునిపట్నం: ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ, కొబ్బరి అభివృద్ధి సంస్థ సంయుక్తంగా కొబ్బరి సాగు విస్తరణ,నాణ్యమైన నర్సరీల ఏర్పాటు,తోట కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తున్నాయి. ఈపథకాల ద్వారా లభించే రాయితీలు, ప్రయోజనాలపై ఆసక్తి గల రైతులు తమ సమీప ఉద్యానశాఖ కార్యాలయాన్ని లేదా గ్రామ/డివిజనల్ స్థాయి వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని భీమునిపట్నం హార్టికల్చర్ ఆఫీసర్ ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story