Visakhapatnam: గాజువాక మింది గ్రామంలో ఘనంగా 11 అవతారాల వినాయక నిమజ్జనోత్సవం!
Visakhapatnam: శ్రీ సంపత్ వినాయక యూత్ 11వ వార్షికోత్సవం సందర్భంగా గాజువాక మింది గ్రామంలో వైభవంగా జరిగిన వినాయకుని 11 అవతారాల భారీ ఊరేగింపు మరియు నిమజ్జనం.
Visakhapatnam: గాజువాక మింది గ్రామంలో ఘనంగా 11 అవతారాల వినాయక నిమజ్జనోత్సవం!
Visakhapatnam: శ్రీ సంపత్ వినాయక యూత్ ఆధ్వర్యంలో 11 అవతారాలతో వినాయకుని భారీ ఊరేగింపుతో నిమజ్జనం కార్యక్రమం జరిగింది గాజువాక మింది గ్రామం శ్రీ సంపత్ నాయక యూత్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం వినాయకుని 11అవతారాలు విగ్రహాలు పెట్టి బుధవారం నాడు మింది చాలా కోలాహలంగా తీన్మార్, డీజే, కోలాటం, పులి వేషధారణలు భారీ ఊరేగింపుతో 11 అవతారాల వినాయకుడిని నిమజ్జనం కార్యక్రమం జరిగింది.
ఇందులో భాగంగా నింది ప్రజలందరూ ఈ ఊరేగింపులో తల్లిదండ్రులు చిన్నపిల్లల డ్యాన్సులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నింది గ్రామం నుండి గాజువాక వరకు చాలా సందడిగా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు యూత్ సభ్యులు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.




