Visakhapatnam: గాజువాకలో జీవీఎంసీ ఆకస్మిక తనిఖీలు.. నిల్వ చికెన్ సీజ్!
Visakhapatnam: విశాఖ శ్రీహరిపురం, మల్కాపురంలో జీవీఎంసీ హెల్త్ ఆఫీసర్ తనిఖీలు. నెల కిందటి నిల్వ చికెన్ విక్రయిస్తున్న షాపులకు జరిమానా, రెస్టారెంట్‌పై చర్యలు.
Visakhapatnam: గాజువాకలో జీవీఎంసీ ఆకస్మిక తనిఖీలు.. నిల్వ చికెన్ సీజ్!
Visakhapatnam: విశాఖ గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో జీవీఎంసీ హెల్త్ ఆఫీసర్ తనిఖీలు నిర్వహించారు.
శ్రీహరిపురం మల్కాపురం లో చికెన్ ,అండ్ రెస్టారెంట్లు పై ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు చికెన్ షాప్స్ నీ పరిశీలించిన ఏ యం హెచ్ ఓ హర్ష సుదర్శన్. శ్రీహరిపురం లోని మారుతి చికెన్ షాప్ లో నెల కిందట నిల్వ ఉంచిన చికెన్ లభ్యం కావడంతో యజమానికి జరిమానా విధించారు..
న్యూ సంతోష్ రెస్టారెంట్ లో పట్టుబడ్డ నిల్వచేసిన పదార్థాలు కూడా సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యం కి హాని కలిగించేలా ఆహార పదార్థాలు నిల్వ చేసి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story




