Madhurawada: జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీకి భారీ ఎదురుదెబ్బ!

Madhurawada: జీవీఎంసీ ఎన్నికల వేళ మధురవాడ 6వ వార్డు వైసీపీ కీలక నేతలు బొట్టా అప్పలరాజు, కనకరాజు, సంజీవ్ భీమిలి ఎమ్మెల్యే గంటా సమక్షంలో టీడీపీలో చేరారు.

SHIVA, BHIMILI
Published on: 12 Oct 2026 8:43 PM IST
Madhurawada
X

Madhurawada: జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీకి భారీ ఎదురుదెబ్బ!

మధురవాడ: మధురవాడ జీవీఎంసీ ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు టీడీపీలో చేరారు.

6వ వార్డు వైఎస్సార్‌సీపీ మాజీ అధ్యక్షుడు బొట్టా అప్పలరాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు సియాద్రి కనకరాజు, వైఎస్ఆర్సిపి యువ నాయకుడు గుంటుబోయిన సంజీవ్ తదితరులు.... సోమవారం సాయంత్రం టీడీపీలో చేరారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI