Visakhapatnam: ఉంగరం గుర్తుతో లేళ్ల కోటేశ్వరరావు ప్రచారం!

Visakhapatnam: జీవీఎంసీ 100వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా లేళ్ల కోటేశ్వరరావు పోటీ. ప్రజల పిలుపు మేరకే బరిలోకి దిగినట్లు ప్రకటన. ఉంగరం గుర్తుపై ఓటేశి గెలిపించాలని విజ్ఞప్తి.

PRAKASH, GAJUWAKA
Published on: 28 Oct 2026 5:13 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఉంగరం గుర్తుతో లేళ్ల కోటేశ్వరరావు ప్రచారం!

విశాఖపట్నం: 100 వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా వార్డు ప్రజలందరూ మీవెంట ఉన్నామని మీరు మళ్ళీ నిలబడితే ఓటు వేసి గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ నుండి టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది.

గతంలో 2007 లో 58 వార్డులో కార్పొరేటర్ గా గెలిచి వార్డు అభివృద్ధి చేయడంలో తన వంతు కృషి ఉండడంతో మళ్లీ రెండోసారి 86వ వార్డులో కూడా భారీ మెజార్టీతో ప్రజలందరూ తాను చేసిన అభివృద్ధి పనులను గుర్తించుకొని గెలిపించారు గెలిచిన తర్వాత వార్డుకు 80 శాతం పనులను పూర్తి చేశాను ప్రధానంగా రోడ్లు కల్వర్టులు ఇతర మౌలిక వసతులు 90% కూడా పూర్తి చేయడం జరిగింది ప్రధానంగా చదువుకున్న నిరుద్యోగుల కాలిగా వున్నారు సరైన ఉద్యోగాలు లేకపోవడంతో మంచి ఉద్యోగాలు, అగనంపూడిలో స్టీల్ ప్లాంటు వస్తుంది.

అచ్యుతాపురంలో మరికొన్ని ఫ్యాక్టరీలు కూడా వస్తున్నాయి స్టీల్ ప్లాంట్లో కూడా డైలీ జీతాలకు వెళ్లే పర్మినెంట్ ఉద్యోగ అవకాశ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇంకా వార్డు ఆధునీకర మౌలిక వసతులు కల్పించడ కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు మరియు ప్రభుత్వం నుండి సబ్సిడీ పథకాలు ఇవన్నీ కూడా తాను చేసి చూపిస్తానని తనకు ఎంతో అనుభవం ఉన్నందున తెలుగుదేశం పార్టీలో 85 నుండి కూడా సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నాను.

గత 2014లో కూడా ఈ వార్డునుండే అధిక ఓట్లు పడి టిడిపి తరఫునుండి పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. మళ్లీ ఇప్పుడు 2024 లో ఈ వార్డు నుండి అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు ఎనిమిది వేల ఓట్ల పైచిలుకు ఓట్లు వయాగ పల్లా శ్రీనివాసరావుని భారీ మెజార్టీతో విశాఖపట్నంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.

ఈ వార్డు గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ తో ఉండేది అలాంటిది 15 సంవత్సరాల నుండి ఈ వార్డు టిడిపి వార్డుగా మార్చేందుకు ఎంతో కృషి చేశాను ఈ వార్డు తాలూకా ఓటు బ్యాంకింగ్ చూసుకుంటే అత్యధిక టిడిపి వార్డుగా మార్చడంలో నేను చాలా కృషి చేయడం జరిగింది.

ప్రజలందరూ నన్ను గుర్తించి మళ్లీ నన్ను మూడవసారి పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే మీకు మా ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది అని ప్రజలు ఇచ్చిన హామీతో స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై పోటీ చేయడం జరిగింది ప్రజలందరకు నాయొక్క అభివృద్ధి నాకున్న సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వార్డు అభివృద్ధికి అహర్నిశలు కష్టపడే నాయకుడికి మీరు ఇచ్చే ఓటే రేపటి ఈ వార్డు అభివృద్ధికి నాంది... ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేసిన లేళ్ళ కోటేశ్వరావు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA