Madhurawada: జీవీఎంసీ 9వ వార్డు వైసీపీ అభ్యర్థిగా లక్ష్మీ పరమేశ్వరి నామినేషన్
Madhurawada: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 9వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోతిన లక్ష్మీ పరమేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.
Madhurawada: జీవీఎంసీ 9వ వార్డు వైసీపీ అభ్యర్థిగా లక్ష్మీ పరమేశ్వరి నామినేషన్
మధురవాడ: పోతిన లక్ష్మీ పరమేశ్వరి ( 9వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ) 9 వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. బొత్స సత్యనారాయణ, బొత్స అనూష కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సమస్యపై పోరాటం చేస్తాను. గెలిచాక వార్డును నేం1 గా తీర్చిదిద్దుతాం. పోతిన శ్రీనివాస్ రావు కామెంట్స్.
మాకు ఈ అవకాశం కల్పించిన వైసీపీ అధినేత జగన్ ధన్యవాదములు, అలాగే కేకే రాజు, బొత్స సత్యనారాయణ, అనూష కు ప్రత్యేక కృతజ్ఞతలు, ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. 2011 నుంచి పార్టీ లో ఉన్నాను, గతంలో 450 ఓట్లతో ఓడిపోయాను, వార్డులో ప్రతి సమస్య నాకు తెలుసు, స్వతంత్ర నగర నుంచి నగరంపాలెం నా చొరవతో కానెట్విటీ బ్రిడ్జి లు వేయించాను.
మా ప్రభుత్వంలో జరిగిన పనులు తప్ప ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. గతంలో నాకు గుర్తించి నగరాల కార్పొరేషన్ చైర్మన్ గా కూడా చేశాను. పార్టీ నన్ను గుర్తించి మళ్ళీ ఈసారి కూడా అవకాశం ఇచ్చారు. మధురవాడ లో నీటి సమస్య చాలా ఉంది... కూటమి ప్రభుత్వం లో ఆ సమస్యపై ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు.
కూటమి నాయకులు, గతంలో ఉండే కార్పొరేటర్ ఏం చేశారు. మేము డబ్బు తీసుకునే వ్యక్తి కాదు.. పని చేసే వ్యక్తిని.




