Gajuwaka: వర్షంలోనూ భూపతిరాజు సుజాత ప్రచార హోరు!
Gajuwaka: జీవీఎంసీ 98వ వార్డు కొండ ప్రాంతాల్లో వర్షంలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూపతిరాజు సుజాత ప్రచారం. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి.
Gajuwaka: వర్షంలోనూ భూపతిరాజు సుజాత ప్రచార హోరు!
గాజువాక: 98 వ వార్డులో అధికంగా కొంద ప్రాంతం ఉండడంతో వారి సమస్యలను అడిగి తెలుసుకుని తనకు ఓటు వేసి గెలిపిస్తే కొండ ప్రాంతాల అభివృద్ధికి కలవట్లు రోడ్లు విద్యుత్ దీపాలు మంచినీటి సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు మరియు కొండ ప్రాంతంలో నివసిస్తున్న వారందరూ కూడా రోజువారి కూలీ పన్నులు చేసుకునే వారే కావటంతో వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరియు వికలాంగుల పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లను వచ్చే విధంగా చర్యలు చేపడతానని హామీ ఇస్తున్నాను
గత ఐదు సంవత్సరాల్లో పాత వార్డు 73వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు అక్కడ కూడా కొండ ప్రాంతంలోని రోడ్లు కాలువలు మంచినీటి సదుపాయం అభివృద్ధి చేయడంలో తాను ఎంతో కృషి చేశానని ఇక్కడ కూడా తనకి జీవీఎంసీ కౌన్సిల్లో వెళ్లి మాట్లాడేందుకు స్థానం కల్పిస్తే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని 98 వ వార్డు ప్రజల కోరడం జరిగింది వైసిపి మేయర్ అభ్యర్థి వరద కళ్యాణి కార్పొరేటర్ అభ్యర్థిగా నేను భూపతిరాజు సుజాత రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతోమమ్మల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు...




