Anakapalli: అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా కమలాకర్ రావు నియామకం!

Anakapalli: అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు నియామకం. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 3 Oct 2026 11:49 AM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా కమలాకర్ రావు నియామకం!

Anakapalli: అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీ.వివి.యస్ కమలాకర్ రావును నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ తన పై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తూ, అనకాపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్యకర్తలతో కలిసి నిరంతరం కృషి చేస్తాను కమలాకర్ తెలిపారు. ఈ బాధ్యతను అప్పగించిన అధిష్టానం కి కృతజ్ఞత లు తెలిపారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.