Anakapalli: ఎస్. రాయవరం మండలంలో జోరుగా వర్షం: హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

Anakapalli: అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది.

RAJU, PARAYAKARAOPETA
Published on: 6 Sept 2026 3:03 PM IST
Anakapalli
X

Anakapalli: ఎస్. రాయవరం మండలంలో జోరుగా వర్షం: హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

Anakapalli: అనకాపల్లి జిల్లా పాకియపేట నియోజవర్గం ఎస్. రాయవరం మండలంలో పలు గ్రామాల్లోని జోరుగా వర్షం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది.

మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురవడంతో రహదారులు తడిసి, జనజీవనం కాస్త సందడిగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA

Next Story