Bheemili: విశాఖలో వాతావరణం కూల్.. భీమిలి తగరపువలసలో భారీ వర్షం!
Bheemili: విశాఖపట్నం జిల్లా భీమిలి, తగరపువలస పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
Bheemili: విశాఖలో వాతావరణం కూల్.. భీమిలి తగరపువలసలో భారీ వర్షం!
భీమిలి: తగరపువలస పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం గత కొద్ది రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలకు ఉపశమనం.
సుమారుగా గంటన్నర సమయం నుంచి పడుతున్న వర్షం చల్లబడిన వాతావరణం.
Next Story