Anakapalli: పీఎల్ పురంలో హోం మంత్రి అనిత పింఛన్ల అందజేత!
Anakapalli: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురంలో హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే బెందాళం అశోక్ పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
Anakapalli: పీఎల్ పురంలో హోం మంత్రి అనిత పింఛన్ల అందజేత!
Anakapalli: పాయకరావుపేట మండలం పీఎల్ పురంలో హోం మంత్రి అనిత పర్యటన. పీఎల్ పురం గ్రామంలో హోం మంత్రి వంగలపూడి అనితకు ఘన స్వాగతం. రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే బెందాళం అశోక్.
పీఎల్ పురం గ్రామంలో లబ్ధిదారులకు పింఛనులు పంపిణీ చేసిన మంత్రి అనిత. పింఛనుల పంపిణీలో పాల్గొన్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్. ఇంటింటికి వెళ్లి స్వయంగా పింఛనులు అందజేసిన హోం మంత్రి అనిత.
పింఛనుదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి అనిత. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలతో ఆరా తీసిన హోం మంత్రి. ప్రజలతో ఆప్యాయంగా మమేకమైన హోం మంత్రి వంగలపూడి అనిత.
Next Story




