Anakapalli: అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత!

Anakapalli: కుటుంబ సమేతంగా అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 4 Oct 2026 9:49 AM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత!

Anakapalli: అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హోం మంత్రి అనిత. హోం మంత్రి అనితతో కలిసి నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. నూకాంబికా ఆలయానికి చేరుకున్న హోం మంత్రి అనితకు ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, అర్చకులు. నూకాంబికా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హోం మంత్రి అనిత.

ప్రత్యేక పూజల అనంతరం హోం మంత్రి అనితకు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులు. హోం మంత్రి అనితకు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించిన ఆలయ అధికారులు. నూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.