Anakapalli: నక్కపల్లిలో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన హోం మంత్రి వంగలపూడి అనిత!
Anakapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొని నివాళులర్పించారు.
Anakapalli: నక్కపల్లిలో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన హోం మంత్రి వంగలపూడి అనిత!
Anakapalli: అనకాపల్లి జిల్లా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతిపితకు ఘన నివాళులర్పించిన హోం మంత్రి వంగలపూడి అనిత. నక్కపల్లి మంత్రి నివాసం వద్ద గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన మంత్రి అనిత.
సత్యం, అహింస, శాంతి మార్గాల్లో మహాత్మా గాంధీ చూపిన బాట అందరికీ ఆదర్శం త్యాగం, సేవ, నైతిక విలువలతో కూడిన గాంధీజీ జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం.
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయం. మంత్రి అనిత. అనంతరం నక్కపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ పనులను పరిశీలించిన మంత్రి అనిత. పోలీస్ స్టేషన్ లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో పోలీసులను ఆరా తీసిన మంత్రి. పోలీస్ అధికారులకు నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం పై పలు సూచనలు చేసిన మంత్రి అనిత..




