Visakhapatnam: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత!

Visakhapatnam: విశాఖపట్నం ఆరిలోవ హెల్త్ సిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు హోం మంత్రి వంగలపూడి అనిత తక్షణ సహాయం అందించి, ఆసుపత్రికి తరలించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 22 Oct 2026 10:03 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత!

Visakhapatnam: విశాఖపట్నంలోని ఆరిలోవ హెల్త్ సిటీ బీఆర్‌టీఎస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం. స్కూటీని ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు తక్షణ సాయం అందించిన హోం మంత్రి అనిత. విశాఖపట్నం నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు మీదుగా పాయకరావుపేట వెళ్తుండగా ఘటన.

రోడ్డు ప్రమాదాన్ని గమనించి గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన మంత్రి అనిత. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు మంత్రి అనిత ఆదేశాలు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.