Madhurawada: విశాఖలో వినూత్న రూపాల్లో కొలువుదీరిన వినాయకులు!
Madhurawada: విశాఖపట్నంలో వినాయక చవితి శోభ. కోటి గాజులు, రుద్రాక్షలు, ఖర్జూరాలతో వినూత్న రూపాల్లో కొలువుదీరిన గణనాథులు.
Madhurawada: విశాఖలో వినూత్న రూపాల్లో కొలువుదీరిన వినాయకులు!
Madhurawada: ఈసారి విశాఖ పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలకు వినూత్న రూపాల్లో గణనాథులు సిద్ధమయ్యారు.
గాజువాక. కోటి గాజుల వినాయకుడు, పసుపు కొమ్ముల వినాయకుడు (సిఎంఆర్ ఎస్టిడి రోడ్).
అనకాపల్లి (సిరసపల్లి) 50 వేల మొక్కలతో 'సస్య గణపతి', బీచ్ రోడ్ కోటి రుద్రాక్షల వినాయకుడు. చినవాల్తేరు (రజక వీధి) ముంబై స్టైల్ బ్యాలెన్సింగ్ గణపతి, జగదాంబ (CMR) 6 వేల గువ్వల గణపయ్య.
మల్కాపురం ఐస్ బ్లింకింగ్ (కళ్ళు ఆర్పే) వినాయకుడు, షీలానగర్ 100 కిలోల ఖర్జూరాలతో (డేట్స్) రూపుదిద్దుకున్న వినాయకుడు.
తాటిచెట్లపాలెం SMA టైప్ 1 ఇంజెక్షన్ థీమ్‌తో వినాయకుడు. న్యూకాలనీ ఇరుముడి మూవీ థీమ్‌తో పార్వతీ పరమేశ్వరులతో వినాయకుడు
వివిధ రూపాలలో వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.




