Visakhapatnam: విశాఖ వెస్ట్‌లో జనసేన కార్పొరేటర్లకు ఘన సన్మానం: ఎమ్మెల్యే వంశీ

Visakhapatnam: విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచిన జనసేన కార్పొరేటర్లను, 75వ వార్డు కార్పొరేటర్ సంధ్యారాణిని ఎమ్మెల్యే వంశీకృష్ణ, బెహరా భాస్కర్ ఘనంగా సత్కరించారు.

PRAKASH, GAJUWAKA
Published on: 11 Nov 2026 5:58 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ వెస్ట్‌లో జనసేన కార్పొరేటర్లకు ఘన సన్మానం: ఎమ్మెల్యే వంశీ

విశాఖపట్నం: విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం బెహరా భాస్కర్ గారి ఆధ్వర్యంలో వంశీకృష్ణ గారు సహకారంతో వెస్ట్ కాన్స్టెన్సీలో కార్పొరేటర్ గా నెగినటువంటి జనసేన పార్టీ కార్పొరేటర్ అందర్నీ సన్మానించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని మిగతా వాటికి ఏ ఇబ్బంది కలిగిన ఏ కష్టం కలిగిన మీరు ముందుండి ఆ సంస్థను తీర్చాలని పార్టీ పిలుపునిచ్చింది.

ఇందులో భాగంగా 75 వ వార్డు కార్పొరేటర్ అనగా సంధ్యారాణి గారిని గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ యాదవ్ గారు మరియు బహర భాస్కర్ గారు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 75వ వార్డు నుంచి జనసైనికులు వీర మహిళలు హాజరుకాగా 75 వార్డు జనసైనికుడు నాని ఈ కార్యక్రమాన్ని వెళ్లడం జరిగింది.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA