Visakhapatnam: ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ సాధించడమే జనసేన లక్ష్యం!

Visakhapatnam: విశాఖలో జనసేన ఆత్మీయ సమావేశం.. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధడమే లక్ష్యమన్న పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 19 Sept 2026 2:37 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ సాధించడమే జనసేన లక్ష్యం!

Visakhapatnam: విశాఖ నాదెండ్ల మనోహర్, జనసేన పి ఎస్ సి చైర్మన్, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా సిద్ధమవ్వాలనే దానిపై ఈరోజు ఆత్మీయ సమావేశం. పొత్తులో భాగంగా టిడిపి, బిజెపి, జనసేన సమన్వయ పరచుకుంటూ డివిజన్ల స్థాయిలో సమీక్ష.

ఎన్నికల్లో 100% స్ట్రైక్ సాధించే విధంగా జనసేన అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది, పవన్ కళ్యాణ్ సూచనలతో అన్ని ప్రాంతాల్లో ముందుగా పూర్తిగా అవగాహన తెచ్చుకొని బలాలు చూసుకుంటున్నాం.

ఎక్కడ మంచి అభ్యర్థులు ఉన్నారో ఎంపిక చేసుకునే ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కమిటీలు నియమించుకుంటూన్నాం. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎవరికీ ఇబ్బంది కలకుండా మంచి అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత తీసుకున్నాం.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.