S Rayavaram: అనకాపల్లిలో జనసైనికుల భారీ నిరసన గెడ్డం బుజ్జి వార్నింగ్!
S Rayavaram: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
S Rayavaram: అనకాపల్లిలో జనసైనికుల భారీ నిరసన గెడ్డం బుజ్జి వార్నింగ్!
ఎస్.రాయవరం: మండలం,అడ్డురోడ్డు సర్కిల్ ఆఫీసుకు ప్రశ్న రావన్ తీసుకొచ్చిన పోలీసులు.
పోలీసు స్టేషన్ వద్దకు భారీగా తరలి వచ్చిన జనసైనికులు.నాయకులు.
స్టేషన్ ముందు నిరసన తెలిపిన జనసైనికులు.
రావన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.
గెడ్డం బుజ్జి కామెంట్స్...
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావన్ శిక్షించాలి.
రిమాండ్ కు పంపించాలి.
బయటకు వస్తే రావన్ నాలుక చీరేస్తాం.
కఠినంగా శిక్షించకపోతే జనసైనికులు ఊరుకోరు.
పవన్ కళ్యాణ్ ను అన్నందుకు జనసైనికులు ఆవేశంలో ఉన్నారు.
Next Story




