Chodavaram: ఈవీఎం గోడౌన్ల తనిఖీ.. పరిశీలించిన జేసీ శౌర్య మాన్ పటేల్!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరంలోని ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌లను జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్ నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు.
Chodavaram: ఈవీఎం గోడౌన్ల తనిఖీ.. పరిశీలించిన జేసీ శౌర్య మాన్ పటేల్!
Chodavaram: ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌లను జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్ పరిశీలించారు. నెలవారి తనిఖీల్లో భాగంగా గోదాంలను సందర్శించిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు.
సీసీ కెమారాల పని తీరు, ప్రధాన ద్వారాలకు ఉన్న సీళ్లను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అక్కడ ఉన్న అధికారులు, భద్రతా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. పర్యటనలో భాగంగా అక్కడ ఉన్న విజిటింగ్ రిజిస్టర్ లో ఆయన సంతకం చేశారు.
Next Story




