Visakhapatnam: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల త్యాగాలను గుర్తించాలి!

Visakhapatnam: రాజకీయాల్లో నాయకుల రాకపోకలు సహజమని, కార్యకర్తలే పార్టీకి బలమని స్పష్టం చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఉత్తరాంధ్రలో బొత్స బ్రాండ్.

SHIVA, BHIMILI
Published on: 13 Sept 2026 11:15 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల త్యాగాలను గుర్తించాలి!

Visakhapatnam: చిన్న సమస్య వచ్చినా టీమ్‌వర్క్‌తో ఎదుర్కోవాలి పార్టీలో నాయకులు వస్తారు.. పోతారు.. కార్యకర్తలు మాత్రం లోకల్నా యకుల రాకపోకలు రాజకీయాల్లో సహజమే వెళ్లిపోయిన నేతల గురించి పదే పదే మాట్లాడటం సరికాదు

కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు రావాలి కార్యకర్తల త్యాగాలను పార్టీ గుర్తించాలి అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి కీలకంగా పనిచేశారు నాయకత్వం మారినా కార్యకర్తలే పార్టీకి బలం

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణది ప్రత్యేక స్థానం ‘బొత్స’ అంటేనే రాజకీయాల్లో ఓ బ్రాండ్ద శాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన నాయకత్వం బొత్సది

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI