Madhurawada: విశాఖ మారికవలసలో యువకుల మధ్య ఘర్షణ – ఆరుగురు అరెస్ట్

Madhurawada: విశాఖ మధురవాడ మారికవలస రోడ్డు వద్ద యువకుల మధ్య ఘర్షణ. నలుగురిపై 20 మంది దాడి. ఆరుగురిని రిమాండ్‌కు తరలించిన పిఎమ్‌పాలెం పోలీసులు.

JAI RAM, MADURAWADA
Published on: 21 Aug 2026 9:28 PM IST
Madhurawada
X

Madhurawada: విశాఖ మారికవలసలో యువకుల మధ్య ఘర్షణ – ఆరుగురు అరెస్ట్

మధురవాడ: మధురవాడ తిమ్మాపురం మారికవలస రోడ్డు వద్ద నలుగురు యువకుల పై 20 మంది యువకులు దాడి. యువకుల్లో ఎక్కువ మంది మద్యం మత్తు లో ఉన్నట్టు సమచారం.

చంద్రంపాలెం హైస్కూల్ వద్ద యువకుల మధ్య చిన్న తగదా....మారికవలస వద్ద గలాట. ఒకరికి స్వల్ప గాయాలు. ఆరుగురుని రిమాండుకి తరలిస్తున్న పోలిసులు. ముగ్గురు మేజర్లు 3 మైనర్లు..ఉన్నారు.

అందరు మారికవలస కి చెందిన వారు. మరికవలస శివశక్తి నగర్ కి చెందిన వారికి గోడవ...

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA

Next Story