Anakapalli: నిద్రమత్తులో డ్రైవర్.. అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం!

Anakapalli: అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం అడ్డురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

RAJU, PARAYAKARAOPETA
Published on: 28 April 2026 7:57 AM IST
Anakapalli
X

Anakapalli: నిద్రమత్తులో డ్రైవర్.. అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం!

అనకాపల్లి జిల్లా: ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు జాతీయ రహదారిపై తృటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం. వైజాగ్ నుండి గుంటూరు వెళుతున్న వాల్వ ఎలక్ట్రికల్ బస్సు అడ్డు రోడ్డు ప్లేఓవర్ బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన వాల్వ ఎలక్ట్రికల్ బస్సు గాయాలతో బయటపడిన ప్రయాణికులు. నిద్రమత్తులో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బస్సు డ్రైవర్ ఐదుగురు ప్రయాణికులకు గాయాలు. ప్రయాణికులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA

Next Story