Bheemili: తాళ్లవలసలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం!

Bheemili: భీమిలి మండలం తాళ్లవలస గ్రామంలో ఎంపీటీసీ కోరాడ రమణ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ నియోజకవర్గ స్థాయిలో భారీ అన్నదానం నిర్వహించారు.

SHIVA, BHIMILI
Published on: 30 Sept 2026 6:23 PM IST
Bheemili
X

Bheemili: తాళ్లవలసలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం!

Bheemili: భీమిలి తాళ్లవలస గ్రామంలో ఎంపీటీసీ కోరాడ రమణ ఆధ్వర్యంలో భారీ అన్నదానం తాళ్లవలస గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో చుట్టుపక్క 15 గ్రామాల నుండి భక్తి జనం ఈ భారీ అన్నదానం కార్యక్రమం హాజరయ్యారo ఈ కార్యక్రమానికి జడ్పిటిసి వెంకట అప్పుడు, సింగపూర్ బుజ్జి రాజుగారు, కోడి అప్పారావు, సర్పంచ్ నారాయణరావు, నాలుగో వార్డ్ టిడిపి యూత్ లీడర్ పాస్ కుమార్, లిటిల్ హగ్స్ వెంపాడ శ్రీనివాసరెడ్డి మరియు నాయకులు విచ్చేశారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI