Anakapalli: రేవు పోలవరం రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి!

Anakapalli: అనకాపల్లి జిల్లా రేవు పోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 14 Nov 2026 10:31 AM IST
Anakapalli
X

Anakapalli: రేవు పోలవరం రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి!

Anakapalli: అనకాపల్లి జిల్లా రేవు పోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందడం బాధాకరం మన్నారు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు.

గాయపడిన బాధితులకు మెరుగైన వైధ్యం అందించాలని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI