Visakhapatnam: విశాఖ రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి!

Visakhapatnam: విశాఖపట్నం ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యానికి ఆదేశం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 19 July 2026 10:25 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి!

Visakhapatnam: విశాఖ రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి

ప్రమాదంలో నలుగురు మృతి చెందడం మనసును కలచివేసింది

మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి మండిపల్లి

క్షతగాత్రుడు చంద్రశేఖర్ కు మెరుగైన వైద్యం అందించాలని అధికార్లకు సూచన చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story