Vizag: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం

Vizag: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ శ్రేణులు, యువత ఘనస్వాగతం పలికారు.

GOPI, PENDURTHI
Published on: 27 April 2026 6:07 PM IST
Vizag
X

Vizag: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం

Vizag: విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. పెద్దఎత్తున స్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రతిఒక్కరినీ కలిసి ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్. ప్లకార్డులు చేతబూని మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన యువత. టీడీపీ నేత చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ (వైజాగ్)’ అంటూ ప్లకార్డులు చేతబూని మంత్రి లోకేష్ కు స్వాగతం.

ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న మంత్రి లోకేష్, శతాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబునాయుడు, ఇతర ప్రముఖులు ఏయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్న పలువురు ప్రముఖులకు సీఎం చంద్రబాబునాయుడు గారితో కలిసి స్వాగతం పలకనున్న మంత్రి లోకేష్.

ఈ రోజు రాత్రి నోవాటెల్ హోటల్ లో గూగుల్ ప్రతినిధుల గౌరవార్థం తేనీటి విందులో పాల్గొననున్న మంత్రి లోకేష్.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story