Madhurawada: రేపు చంద్రంపాలెం పాఠశాలలో నూతన వసతుల ప్రారంభం

Madhurawada: మధురవాడ చంద్రంపాలెం పాఠశాలలో దివీస్ ల్యాబ్స్ CSR నిధులతో అభివృద్ధి చేసిన వసతులు, క్రీడా మైదానాన్ని శనివారం ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్.

SHIVA, BHIMILI
Published on: 21 Aug 2026 9:37 PM IST
Madhurawada
X

Madhurawada: రేపు చంద్రంపాలెం పాఠశాలలో నూతన వసతుల ప్రారంభం

మధురవాడ: రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం (ఆగస్టు 22) భీమిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఉదయం 10:00 గంటల నుండి 11:40 గంటల వరకు మధురవాడలోని చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో దివీస్ ల్యాబ్స్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో అభివృద్ధి చేసిన మౌలిక వసతులు, క్రీడా మైదానాన్ని ఆయన ప్రారంభించనున్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story