Chodavaram: చోచవరంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రావికమతం మండల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
Chodavaram: చోచవరంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!
Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని రావికమతం మండల CMRF ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు చోడవరం ఎమ్మెల్యే కార్యాలయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
బొడ్డు నరసింగరావు (Boddu Narasinga Rao)70,804
దుప్పాట్ల శ్రీనివాసరావు (Duppatla Sreenivasa Rao)33,795
గొర్లి బాలాజీ త్రినాథ్ (Gorli Balaji Trinadh)61,800
మడ్డ ప్రసాద్ (Madda Prasad)60,734
పొట్నూరి రమణ (Potnuri Ramana)32,100
కొసూరి సత్యవతి (Kosuri Satyavathi)15,600
మరిస లక్ష్మి (Marisa Lakshmi)73,919
రామలపూడి లక్ష్మీదుర్గ (Ramalapudi Lakshmidurga)20,000
వజ్రపు చిలకమ్మ (Vajrapu Chilukamma)60,734
గొర్లే శేషు (Gorle Seshu)23,101
కరణం హరి ప్రియ (Karanam Hari Priya)45,896
చేపూరి వినీత్ సూర్యనారాయణ (Chepuri Vinith Suryanarayana)40,994
సలాడి నాగమణి (Saladi Nagamani)20,000
మరిస వెంకటేష్ (Marisa Venkatesh)25,101
సీరందాసు లక్ష్మి (Seeramdasu Lakshmi)20,000
చిన్ని లక్ష్మి (Chinni Lakshmi)34,934
మజ్జి మరయ్య (Majji Marayya)40,896
జోగ సత్యారావు (Joga Satyarao)48,295
చరకాన నాగేశ్వరరావు (Charakana Nageswara Rao)31,595
కలగ మణి (Kalaga Mani)20,000
బండారు లక్ష్మి (Bandaru Lakshmi)23,920
బోడి లోకేష్ (Bodi Lokesh)23,400
కల్లంపూడి రాము (Kallampudi Ramu)1,31,014
మొత్తం (Total Amount)₹9,59,032




