Chintakayala Vijay: అర్నబ్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ చింతకాయల విజయ్!

Chintakayala Vijay: అర్నబ్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి.

R. A. Naidu, Narsipatnam
Published on: 27 Oct 2026 2:15 PM IST
Chintakayala Vijay
X

Chintakayala Vijay: అర్నబ్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ చింతకాయల విజయ్!

Chintakayala Vijay: అర్నబ్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు, అధికారులు ఎప్పటికప్పుడు తుఫాన్ పై పర్యవేక్షిస్తున్నారు. ప్రజల కూడా అప్రమత్తంగా ఉండాలి అత్యవసర పరిస్థితిలో తప్పితే ఎవరూ బయటికి రావద్దు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam