Gajuwaka: గాజువాక నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా పల్లా రమణ నియామకం!

Gajuwaka: గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా పల్లా రమణ (బెంగళూరు రమణ) నియామకం. అధికారిక లేఖ విడుదల చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.

PRAKASH, GAJUWAKA
Published on: 24 Oct 2026 3:48 PM IST
Gajuwaka
X

Gajuwaka: గాజువాక నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా పల్లా రమణ నియామకం!

Gajuwaka: గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా పల్లా రమణ ( బెంగళూరు రమణ) ను నియమించినట్లు అధికారక లేఖ ప్రకటించిన గాజువాక శాసనసభ్యులు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA