Payakaraopeta: పాయకరావుపేటలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
Payakaraopeta: పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ, కూటమి నాయకులు కేక్ కట్ చేసి, పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు.
Payakaraopeta: పాయకరావుపేటలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
Payakaraopeta: పాయకరావుపేట నియోజకవర్గంలో ఘనంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని అవ్వడం గర్వకారణం దేశ భద్రత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో నరేంద్ర మోడీ ఉద్దండుడు.
దేశంలో ఉగ్రవాద చర్యలు గాని దేశభద్రత దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు లో నరేంద్ర మోడీ ప్రత్యేకం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశానికి పేరు తెచ్చిన ఘనుడు నరేంద్ర మోడీ అని నాయకులు వాపోయారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు చేశారు.




