Madugula: శనివారం సండ్రల గడ్డ గ్రామపంచాయతీ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ!
Madugula: మాడుగుల మండలం సండ్రల గడ్డ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆగస్టు 15 శనివారం ఉదయం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.
Madugula: శనివారం సండ్రల గడ్డ గ్రామపంచాయతీ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ!
Madugula: మాడుగుల మండలం సండ్రల గడ్డ గ్రామపంచాయతీ ప్రజలకు రైతులకు కార్మికులకు కర్షకులకు తెలుపు విషయం రేపు అనగా శనివారం తేదీ 15/08/2026 రోజున 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం 7 గంటల 05 నిమిషాలకు గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర జాతీయ జెండా ఆవిష్కరించడం జరుగుతుంది.
కావున తామందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి.
Next Story




