Yelamanchili: చించినాడ సర్పంచ్ అభ్యర్థిని శాంతి ప్రియ ప్రచార జోరు!
Yelamanchili: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిని శాంతి ప్రియ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Yelamanchili: చించినాడ సర్పంచ్ అభ్యర్థిని శాంతి ప్రియ ప్రచార జోరు!
Yelamanchili: చించినాడ గ్రామంలో పార్టీలకు అతీతంగా సర్పంచ్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న రుద్రరాజు బాలరామకృష్ణ సూర్యనారాయణ రాజు ( చిన్నా ) భార్య శాంతి ప్రియ చించినాడ గ్రామంలో ప్రచారంలో జోరుగా ముందుకు దూసుకుపోతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ని ప్రజలకు వివరిస్తూ, గ్రామంలో సమస్యలు తెలుసుకుంటూ తమ గుర్తు ను తెలియజేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఇప్పటి ప్రభుత్వ 3 ఏళ్ళ హయాంలో ఏం అభివృద్ధి చేసారో ఆలోచించి ఓటు వేయాలని, ఓటు వేస్తె చేస్తాము అనీ చెప్తున్నారు ఇప్పటిదాకా ఏం అభివృద్ధి చేసారో అడిగి ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకోండి అనీ మన చించినాడ గ్రామ 8వ వార్డు అభ్యర్థి జర్నలిస్ట్ వెంకట్ ని కూడా ఆశీర్వదించాలని ఆమె అభ్యర్ధిస్తున్నారు.




