Visakhapatnam: విశాఖపట్నంలో ఘనంగా జరిగిన ఎస్‌బీఐ వెల్త్ ఇన్వెస్టర్ మీట్!
Visakhapatnam: విశాఖపట్నంలో ఎస్‌బీఐ వెల్త్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఖాతాదారుల కోసం ప్రత్యేకంగా ఇన్వెస్టర్ మీట్ నిర్వహించారు. నిపుణులు పలు సూచనలు చేశారు.
Visakhapatnam: విశాఖపట్నంలో ఘనంగా జరిగిన ఎస్‌బీఐ వెల్త్ ఇన్వెస్టర్ మీట్!
Visakhapatnam: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యొక్క వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగమైన SBI Wealth, విశాఖపట్నం నగరంలోని తన వెల్త్ ఖాతాదారుల కోసం ప్రత్యేకమైన ఇన్వెస్టర్ మీట్‌ను నిర్వహించింది.
కార్యక్రమంలో SBI Funds ప్రొడక్ట్ హెడ్ శ్రీ సౌరభ్ భాటియా ప్రత్యేక అతిథి వక్తగా పాల్గొని, పెట్టుబడులకు సంబంధించిన విలువైన విశ్లేషణలు, మార్కెట్ అవలోకనం మరియు ముఖ్యమైన అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
అదేవిధంగా, హెడ్ – ప్రొడక్ట్ & ఇన్వెస్ట్‌మెంట్స్ శ్రీ రాజినీకాంత్ తివారి పాల్గొని, వివిధ పెట్టుబడి అవకాశాలు మరియు ఉత్పత్తులపై విశ్లేషణాత్మకమైన ప్రజెంటేషన్‌తో పాటు ఖాతాదారులతో పరస్పర చర్చ నిర్వహించారు. వారి ప్రజెంటేషన్లు మరియు ఇంటరాక్షన్‌లను ఖాతాదారులు నిర్వహించారు. పెట్టుబడులపై విలువైన అవగాహన, నిపుణుల సూచనలు, ఖాతాదారులతో ప్రత్యక్ష పరస్పర చర్చలు మరియు కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన అనుభూతిని అందించిన ఈ SBI Wealth Investor Meet విశాఖపట్నంలోని ఖాతాదారులకు ఒక మరపురాని కార్యక్రమంగా నిలిచింది.




