Simhachalam: సింహాచలంలో వైభవంగా మూడవ రోజు వార్షిక పవిత్రోత్సవాలు!
Simhachalam: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా మూడవ రోజు వైభవంగా పూజలు. విశేషారాధన, హోమాలు నిర్వహించిన అర్చకులు.
Simhachalam: సింహాచలంలో వైభవంగా మూడవ రోజు వార్షిక పవిత్రోత్సవాలు!
Simhachalam: సింహాచలంలో వైభవంగా మూడవ రోజు వార్షిక పవిత్రోత్సవాలు – నేటి ఉదయం ప్రత్యేక పూజలు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా, నేడు (తేది: 23.09.2026) మూడవ రోజు ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
ఈరోజు ఉదయం గం. 07:00 ల నుండి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా విశేషారాధన, విశేష హోమములు మరియు వేద పారాయణలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి.




