Gajuwaka: మేయర్ రేసు నుంచి తప్పుకున్న పులిచర్ల రాజేశ్వరి!

Gajuwaka: గాజువాకలో టీడీపీ నేతల బుజ్జగింపులు సఫలం. మాజీ కౌన్సిలర్ పులిచర్ల రాజేశ్వరి మేయర్ నామినేషన్ ఉపసంహరణ; VMRDA చైర్మన్ సముచిత స్థానం హామీ ఇచ్చారు.

PRAKASH, GAJUWAKA
Published on: 22 Oct 2026 1:06 PM IST
Gajuwaka
X

Gajuwaka: మేయర్ రేసు నుంచి తప్పుకున్న పులిచర్ల రాజేశ్వరి!

Gajuwaka: మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కుమార్తె , టిడిపి మాజీ కౌన్సలర్ పులిచెర్ల రాజేశ్వరి ఇంటికి చేరుకున్న విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ , ప్రక్కుర్తి మురళి మేయర్ గా నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నట్టు ప్రకటించిన పులిచర్ల రాజేశ్వరి. పులిచర్ల రాజేశ్వరికి టిడిపిలో సముచిత పదవి కల్పిస్తామని హామీ ఇచ్చిన విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్.

కూటమి ప్రభుత్వం రెండేళ్లలో విశాఖ అభివృద్ధిలో విశాఖ జిల్లాను అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లిందని, గూగుల్ డేటా సెంటర్ తో , పాటు కైలాసగిరి కొండ గ్లాస్ బ్రిడ్జి , త్రిశూలంవి లాంటివి ఏర్పాటు చేసి పర్యాటకంగా విశాఖను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విశాఖ ప్రజలు మరోసారి ఆదరించి కూటమి అభ్యర్థిని మేయర్గా గెలిపించాలని విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ గోపాల్ తెలిపారు...

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA