Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఉద్రిక్తత..సెజ్ భూముల సేకరణపై రైతుల నిరసన!

Anakapalli: యలమంచిలి మండలం గోరపూడిలో సెజ్ భూముల సేకరణ తీవ్ర ఉద్రిక్తత. పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కుంటున్నారంటూ అధికారులను నిలదీసిన రైతులు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 3 Oct 2026 1:40 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఉద్రిక్తత..సెజ్ భూముల సేకరణపై రైతుల నిరసన!

Anakapalli: రాబిల్లి మండలం గోరపూడి గ్రామంలో ఉద్రిక్తత. గ్రామంలో భారీగా పోలీసులు మోహరింపు. సెజ్ కోసం భూములు తీసుకొనేందుకు వచ్చిన రెవిన్యూ ఏపీఐఐసీ అధికారులు. దౌర్జన్యంగా రైతులు భూములు తీసుకునేందుకు అధికారుల ప్రయత్నం.

రైతులు వద్దన్నా సరే భూములు తీసుకొనే ప్రయత్నం చేస్తున్న అధికారులు. అధికారులు రైతుల మధ్య వాగ్వాదం. పరిహారం ఇవ్వకుండా భూములు ఎలా తీసుకుంటారని నిలదీస్తున్న రైతులు. పరిహారంపై హై కోర్టులో కేసు ఉండగా భూముల జోలికి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్న రైతులు. పరిహారం ఇచ్చిన తర్వాతే తమ భూములు తీసుకోవాలంటున్న రైతులు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.